ఢిల్లీ హైకోర్టులో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు బిగ్ రిలీఫ్

ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ను దేశీయ పోటీల్లో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటిస్తూ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.