తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. ఏడుగురు మృతి.. 100 మందికిపైగా ఆస్పత్రిపాలు, ఇద్దరు అధికారులపై వేటు

ఇండోర్‌ నగరంలో కలుషిత నీటి సరఫరా కారణంగా ఏడుగురు మృతి చెందడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ కలుషిత నీరు తాగి వందల మంది ప్రజలు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. తాగునీటి పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలవడమే దీనికి కారణమని అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వం బాధితులకు ఉచిత వైద్యం, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించింది.