తాగిన మైకంలో కొడుకును చంపిన తండ్రి.. మెదక్ జిల్లాలో దారుణం

కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్న కొడుకును దారుణంగా చంపేశాడు. మెదక్ రూరల్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం పెద్దబాయి తండాకు చెందిన బదావత్ భాస్కర్​కు అదే మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన లావణ్యతో ఆరేళ్ల కింద పెళ్లి జరిగింది.