తాగు నీటికోసం భగ్గుమన్న ఇండోర్..48 గంటల్లో రెండు భారీ నిరసనలు

మంగళవారం(మే 26) ఇండోర్ లో తీవ్రమైన నీటిఎద్దడిపై భారీ నిరసనలు చెలరేగాయి. నీటి సరఫరా లేకపోవడంతో క్లీన్ సిటీ గా పేరొందిన ఇండోర్ నగర వాసులు వీధుల్లోకి వచ్చారు. మంగళ, బుధ వారాల్లో వరసగా భారీ నిసరనలకు దిగారు.