తాడూరులో ఘనంగా రైతు సంబరాలు : ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

తాడూరు మండల కేంద్రంలో ఘనంగా రైతు సంబరాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం తాడూరులో ఎద్దుల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ప్రారంభించారు.