తీపి సిండికేట్‎కు.. దగా రైతులకు.. మామిడి రైతుకు మళ్లీ అదే కష్టం..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతును దురదృష్టం వెంటాడుతోంది. రోజు రోజుకు ధర పడిపోతున్నా మామిడి రైతు ఘోషను ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. మామిడి గుజ్జు పరిశ్రమలు, వ్యాపారాల దగా కు రైతాంగం గురి అవుతుంది. మరో వైపు మామిడి కొనుగోళ్లు, గిట్టుబాటు ధరలపై టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఆరోపణల పర్వం మాత్రం కొనసాగుతోంది. మూడు జిల్లాల్లో ఇదే పరిస్థితి. పూర్తి వివరాల్లోకి వెళితే..