తొమ్మిది నెలల్లో  భూ రీసర్వే పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రంలో ల్యాండ్​రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలెక్టర్లకు సూచించారు.