తమిళనాడు ఎన్నికలకు 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. అన్నామలైకు షాక్

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలోని బీజేపీ తన పార్టీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. ఆ పార్టీకి 27 సీట్లు కేటాయించగా.. శుక్రవారం తమ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అయితే, ఈ జాబితాలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అన్నామలై పేరు లేకపోవడం గమనార్హం. ఇక, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌లతో పాటు కేంద్ర మంత్రికి బీజేపీ సీటు ఇచ్చింది.