తమిళనాడు తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్

టీవీకే చీఫ్ విజయ్ శనివారం కరూర్​లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగిందని తమిళనాడు హెల్త్ సెక్రటరీ పి.సెంథిల్ కుమార్ ఆదివారం వెల్లడించారు