తార్నాక బడిని ఖాళీ చేయించొద్దు.. శాశ్వత భూమి కేటాయించాలి

తార్నాకలోని విజయ డెయిరీ కార్పొరేషన్ ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు శాశ్వత భూమి కేటాయించాలని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ హరి చందన దాసరిని కలిసి వినతిపత్రం అందజేశారు.