తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

తిరుపతి రూరల్లో దామినీడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి భూమిని కేటాయించింది. మొత్తం 14.44 సెంట్లు భూమిని కోర్టు భవనాల నిర్మాణ కోసం కేటాయించింది. ఈ భూమిని కేటాయించడం ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో న్యాయసేవలు మరింతగా సులభం కానున్నాయి.