భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో వట్టం వారి గుంపు గ్రామపంచాయతీలోని ఆశ్రమ హై స్కూల్ ను శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందజేస్తున్న