తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతున్న వేళ, మార్చిలో ఫిక్స్

Tirumala FSSAI Lab In March: తిరుమలలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ల్యాబ్‌కు సంబంధించి క్లారిటీ వచ్చింది. కేంద్రం సహకారంతో ఈ ల్యాబ్‌ను తిరుమలలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తిరుమలలో ఏర్పాటు చేస్తున్న ఈ ల్యాబ్‌కు సంబంధించని పనులు వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం ల్యాబ్‌లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ల్యాబ్‌ను ప్రారంభించాలని టీటీడీ భావిస్తోంది. ఈ మేరకు టీటీడీ ఇంఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి అధికారులకు సూచనలు చేశారు.