తిరుమల దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నాం.. ఆధారాలివే, సోషల్ మీడియాలో చర్చ

Tirumala September Rs 300 Darshan Tickets Problem: టీటీడీ సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు విడుదల చేసింది. ఈ టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయత్నించిన పలువురు భక్తులు విఫలమయ్యారు. తాము టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన సమయమంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయంటూ ట్వీట్‌లు చేశారు. టీటీడీ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశారు.