మరికాసేపట్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

TG SSC 10th Class Supplementary results 2026: రాష్ట్ర పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కీలక అప్డేట్. 2026 సప్లిమెంటరీ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు నేడు (జూన్ 25) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఫలితాల విడుదల అనంతరం మార్కుల మెమోలను కూడా ఈ కింది డైరెక్ట్ ఆన్‌లైన్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..