తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

తెలంగాణలో వాతావరణం చల్లబడింది. రెండు రోజుల క్రితం వరకు 43 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 34 నుండి 39 డిగ్రీలకు పడిపోయాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం.. ఉష్ణోగ్రతలు మరో 2 నుండి 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.