తిరుమల భక్తులకు అలర్ట్ : TTD రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు, రూముల కోటా విడుదల!

సెప్టెంబర్ నెలలో తిరుమల దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, అలాగే తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఈరోజు (జూన్ 24న) ఆన్‌లైన్‌లో విడుదల చేసింది................................