తెలంగాణకు తక్షణమే డీఏపీ, యూరియా సరఫరా చేయాలి : మంత్రులు తుమ్మల, ఉత్తమ్

వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో డీఏపీ, యూరియా ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్ కుమార్రెడ్డి కోరారు. అయితే కేంద్రం కేటాయించిన కోటాకు, వాస్తవ సరఫరాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా అవసరమైన ఎరువుల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశ