తెలంగాణపై జనసేన ఫుల్ ఫోకస్.. హీరో తనీష్‌ సహా ఏడుగురు సభ్యులతో జాయినింగ్స్ కమిటీ

జనసేన పార్టీ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. తాజాగా ఏడుగురు సభ్యులతో ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇతర పార్టీల నేతలు, సెలబ్రిటీలు, సామాన్యులు, యువతను పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఈ కమిటీ చర్యలు చేపట్టనుంది. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు ఈ కమిటీ పనిచేయనుంది. సినీ హీరో తనీష్ సహా ఈ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నారు.