తెలంగాణలోని హైవేల పురోగతిపై కేంద్ర మంత్రి గడ్కరీ రివ్యూ

తెలంగాణలోని 4, 931 కి.మీల జాతీయ రహదారుల నాణ్యత, పురోగతి, నిర్వహణపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ఢిల్లీలోని జరిగిన ఈ సమావేశంలో శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) ఉన్నతాధికారులు పాల్గొన్నారు.