తెలంగాణలో నాలుగు ఆధునిక గోశాలలు ఏర్పాటు : టీజీఎల్‌‌డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్

రాష్ట్రంలో నాలుగు ఆధునిక గోశాలల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ (టీజీఎల్‌‌డీఏ) చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపారు.