తెలంగాణలో పలుచోట్ల గాలివాన బీభత్సం.. పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి

తెలంగాణలో పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. శనివారం ( మే 23) సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. గాలివానతో చెట్లుకూలిపోయాయి.