తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ కృషిచేస్తా..సీఎం కోరినట్టే కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశా: కిషన్‌‌ రెడ్డి

మెట్రోపై చర్చించేందుకు సీఎం రేవంత్‌‌రెడ్డి కోరినట్టు సహచర కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ అపాయిట్‌‌మెంట్‌‌ తీసుకున్నానని కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి తెలిపారు.