తెలంగాణ నుంచి నార్త్‌కు కొత్తగా 3 రెగ్యులర్ రైళ్లు.. ఆంధ్రాలోనూ స్టాప్‌లు.. టైమింగ్స్, రూట్ మ్యాప్!

తెలంగాణ నుంచి ఉత్తర భారతదేశం వైపు వెళ్లేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. ఏపీలోని కొన్ని రైల్వే స్టేషన్లలోనూ హాల్టింగ్ ఉంది.