తెలంగాణ మహిళా కమిషన్ చై‌ర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి.. అధికారికంగా పదవీ బాధ్యతల స్వీకరణ

జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఇవాళ అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.