తెలంగాణ వదిలేసిన నీళ్లు వాడుకుంటే తప్పేంటి?..నల్లమల సాగర్‌తో ఎవరికీ నష్టం ఉండదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రాజెక్టులను తానెప్పుడూ అడ్డుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ వినియోగించుకోవచ్చని చెప్పారు.