తెలంగాణ సర్కార్కు భారీ ఊరట.. BC రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం. 9ని సవాలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా...
