తెలుగు భాషపై మక్కువ పెంపొందించండి

విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా, వారిలో తెలుగుపై మక్కువ పెంచేలా సృజనాత్మకతను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.