తాలిబన్లతో టీ తాగుతూ, తుపాకీతో ఫొటోలకు ఫోజులచ్చిన భారత ఇన్‌ఫ్ల్యూయెన్సర్.. 13 రోజులు అక్కడే ఉండి మరీ!

యుద్ధాలు, కఠినమైన ఆంక్షలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే తాలిబన్ల రాజ్యంలో ఒక భారతీయ మహిళ ఒంటరిగా అడుగుపెట్టి సాహస యాత్రను ముగించింది. భారత్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ అంకిత కుమార్ (మంకీ ఇంక్) తన వీసా గడువు ముగిసే చివరి 13 రోజుల్లో అఫ్గానిస్థాన్‌ను చుట్టేసింది. తుపాకుల నీడలో సాగిన ఈ ప్రయాణంలో సాయుధ తాలిబన్లతో కలిసి ఆమె టీ తాగుతూ.. అంతర్జాతీయ రాజకీయాల గురించి చర్చించింది. అలాగే అక్కడి కఠిన నిబంధనలతో కొంచెం ఇబ్బంది పడుతూనే.. అక్కడి ప్రస్తుత పరిస్థితులను వివరించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.