తల్లిదండ్రులకు కనీస బాధ్యత ఉండాలి.. బండి భగీరథ్ కేసుపై ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు

వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన కుమారుడిని పోలీసులకు అప్పగించకుండా.. సీదిరి అప్పలరాజు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. తల్లిదండ్రులకు కనీస బాధ్యత ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బండి భగీరథ్‌ పోక్సో కేసులో.. ఆయన తండ్రి బండి సంజయ్ స్వయంగా పోలీసులకు అప్పగించిన విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు.