త్వరలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం..ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి
వరంగల్, వెలుగు : కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని భారత్ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీష్ కుమార్ తెలిపారు.