త్వరలో పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు..

భారతదేశపు తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు త్వరలో పట్టాలెక్కనుంది. జులై 17న హర్యానాలోని జింద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ రైలు సర్వీస్‌ను ప్రారంభించనున్నారు.