దండేపల్లి: టెన్త్ ఎగ్జామ్ రాసినా ఆబ్సెంట్‌‌‌‌‌‌‌‌ వేసిన్రు...న్యాయం చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసిన స్టూడెంట్‌‌‌‌‌‌‌‌

టెన్త్‌‌‌‌‌‌‌‌ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సప్లిమెంటరీ ఫీజు కట్టి ఎగ్జామ్ రాసినా ఆబ్సెంట్ అయినట్లు రిజల్ట్​ వచ్చింది. దీనిపై స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ బుధవారం మంచిర్యాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీపక్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసింది.