దాడి కేసులో మంచు విష్ణుకు నోటీసులు

స్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌, ఉపాధ్యక్షుడు వినోద్‌లపై మోహన్‌బాబు యూనివర్సిటీ ప్రతినిధులు, బౌన్సర్లు దాడి చేసిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌ బృందం మంచు విష్ణుకు నోటీసులు అందజేసింది.