దండం రా అయ్యా.. పసికూన చేతిలో క్లీన్‌స్వీప్ అవుతారా? నెట్టింట భారత క్రికెటర్లపై ట్రోల్స్

India vs Ireland: ఐర్లాండ్ పర్యటనలో భారత యువ జట్టు ప్రదర్శనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిరీస్ డిసైడర్ అయిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ ఒక్క పరుగు తేడాతో టీమిండియా ఓడిపోవడం, సిరీస్‌ను ఐర్లాండ్ 2–0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయడాన్ని ఇండియన్ క్రికెట్ అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు.