దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్‌ పే బంపర్‌ ఆఫర్‌ వీడియో

దీపావళి పండుగ వేళ ఫోన్‌ పే వినియోగదారుల కోసం కేవలం రూ.11 ప్రీమియంతో రూ.25,000 విలువైన ప్రత్యేక బాణసంచా బీమా పథకాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఇది పాలసీదారుడు, జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు 11 రోజుల పాటు రక్షణ కల్పిస్తుంది. యాప్‌ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు, పండుగ వేడుకలను సురక్షితంగా జరుపుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.