‘దళితుల అభ్యున్నతికి తోడ్పడేది కాంగ్రెస్సే’ : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

దళితుల అభ్యున్నతికి తోడ్పడేది కాంగ్రెస్సేనని, అలాంటి పార్టీకి దళితులు మొదటి నుంచీ వెన్నంటి ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా నియమితులయ్యాక మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తొలిసారి శనివారం జిల్లాకు రాగా.. కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వా