దివ్యాంగుల సంక్షేమానికి రెండేళ్లలో 28 కీలక నిర్ణయాలు : వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీరయ్య

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగుల కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులకు ఎంతో మేలు జరిగిందని ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు.