దేవుళ్లను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి

హిందూ దేవుళ్లను అవమానించినా, హిందువుల మనోభావాలను దెబ్బతీసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు కోరారు.