దశాబ్దాల నీటికొరతకు చెక్.. ప్రపంచం మెచ్చిన అద్భుత ప్రయోగం

శసరిహద్దు ప్రాంతమైన లడఖ్‌లో వర్షపాతం చాలా తక్కువ. ఏడాదంతా ఇక్కడ 100 మి.మీ. అతితక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. దీంతో ప్రతి ఏడాది వసంతకాలం(రబీసీజన్)లో రైతులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టింది మంచుస్తూపం ప్రయోగం.. ప్రపంచాన్నే ఆశ్చర్యపర్చింది ఈ అద్భుత ప్రయోగం..