దేశాభివృద్ధిలో మోదీ పాత్రే కీలకం

దేశాభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకమని అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ సీఎం రమేశ్‌ అన్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.