ధాన్యం కొనుగోళ్లలో జిల్లాను ఆదర్శంగా నిలపాలి

దాన్యం కొనుగోళ్లలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై ఆయన గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.