ధనుర్మాసం: 5వ పాశురం..శ్రీకృష్ణునికి పుష్పాలు సమర్పించండి.. పాపాలు పోతాయి..!
గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ అమ్మవారు భగవంతుడినే భర్తగా భావించి.. ఆయన్ను చేరుకోవడానికి చిత్తశుద్ధితో సంకల్పించిన వ్రతమే ఈతిరుప్పావై . ఇందులో 30 పాశురాలు ఉంటాయి. ధనుర్మాసంలో ఐదోరోజు పఠించాల్సిన పాశురాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
డిసెంబర్ 21, 2025
2