నాకౌట్ శాపం కాదు, ఇది సౌతాఫ్రికా మహిళల జట్టుకి లైఫ్‌టైమ్ సబ్‌స్క్రిప్షన్‌లా మారిపోయింది!

South Africa Women: మహిళల క్రికెట్‌లో సౌతాఫ్రికా (SA) జట్టుకు నాకౌట్ శాపం మళ్లీ వెంటాడింది. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా సెమీఫైనల్స్, ఫైనల్స్ దాకా వెళ్లడం, అక్కడ ఒత్తిడికి గురై రన్నరప్‌తో సరిపెట్టుకోవడం సౌతాఫ్రికా జట్టుకు అలవాటుగా మారింది.