'సల్మాన్ ఖాన్' కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. కోర్టులో లొంగిపోతానన్న బిష్ణోయ్!

ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి బయట 2024 ఏప్రిల్ 14న ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందని ఆరోపించారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అన్మోల్ బిష్ణోయ్ ఇప్పుడు తానే లొంగిపోతానంటూ ముంబై ప్రత్యేక కోర్టును ఆశ్రయించాడు. గ్యాంగ్‌స్టర్ సంబంధాలతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న అన్మోల్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ కేసులో సహకరిస్తానంటూ పిటిషన్ దాఖలు చేశారు.