నకిలీ పత్రాలతో ఘరానా మోసం

నకిలీ పత్రాలు సృష్టించి భూమి అమ్ముతామని నమ్మించి రూ.45 లక్షలు మోసం చేశారని బాధితులు ఆందోళనకు దిగారు. పంది మాంసంతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.