నకిలీ విత్తన విక్రయ ముఠా సభ్యుడి అరెస్ట్‌

అంతర్రాష్ట్ర నకిలీ పత్తి విత్తన విక్రయ ముఠా సభ్యుడిని యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తుర్కపల్లి పోలీ్‌సస్టేషనలో డీఎస్పీ శ్రీనివాసనాయుడు మంగళవారం వెల్లడించారు.