నిజామాబాద్నగర శివారులోని అరణ్య అర్బన్పార్క్ ఓపెన్...వర్చువల్గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

నిజామాబాద్​నగర శివారులోని మాక్లూర్​మండలం మానిక్​బండార్​వద్ద నిర్మించిన అరణ్య అర్బన్​పార్క్​ను గురువారం సీఎం రేవంత్​రెడ్డి వర్చువల్​పద్ధతిలో ప్రారంభించారు.