నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై మారణాయుధాలతో దాడి.. పరిస్థితి అత్యంత విషమం

బీహార్ గోపాల్‌గంజ్‌లో భూవివాదం నేపథ్యంలో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి అన్నయ్య బిజేంద్ర నాథ్ తివారీపై లాఠీలతో దాడి జరిగింది.