చిరంజీవితో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ.. మోడీ 12 ఏళ్ల పాలనపై మెగాస్టార్ ప్రశంసలు!

మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సర్కార్ విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా 'మహాజన్ సంపర్క్ అభియాన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.